Senior congress leader V Hanumantha Rao on tuesday wrote a letter to prime minister Modi urging him not to privatise public sector companies.
#VizagSteelPlant
#VHanumanthaRaoCongress
#Telangana
#PublicSectorCompanies
#VH
#APCMJagan
#Visakhapatnam
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను నిలిపేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చెయ్యాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. యూనివర్సిటీలను, ప్రభుత్వ సహకారంతో నడిచే పరిశ్రమలను ప్రైవేటుకు అప్పగిస్తే రిజర్వేషన్లు పొందే వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.